ముధోల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణి కార్యక్రమం.
ఎంబీబీఎస్ విద్యార్థినికి తన విద్యా నిమిత్తం, ముధోల్ ఇంటలెక్చువల్ ఫోరం, మన గుడి - మన బడి ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్ధిక చేయూతను అందించడం జరిగింది.
నిర్మల్ జిల్లా పరిధిలోని బాసర పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు ప్రమాదాలు గురికాకుండా ముందస్తు సూచిక బోర్డులను మన గుడి - మన బడి, ముధోల్ ఇంటలెక్చువల్ ఫోరం ట్రస్టు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ముథోల్ ముక్త దేవి ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధి కొరకు లక్ష రూపాయల విరాళాన్ని అందించిన ముథోల్ ఇంటలెక్చువల్ ఫోరమ్, మన గుడి మన బడి ఫౌండర్ బద్దం భోజ రెడ్డి గారు.